Satavahana Dynasty Bit Bank 1

1. శాతవాహనుల కంటే ముందే తెలంగాణను పరిపాలించింది 
గోభద, నారన, కంవయస, సిరావయాస, సమగోప 

2. భారతదేశంలో మొదటిసారిగా  నాణెములను వేయించారని ఎవరిని పేర్కొంటారు 
గోభద / గోభద్రుడు 

3. శాతవాహన రాజ్య స్థాపకుడు 
శ్రీముఖుడు 

4. శాతవాహనుల యొక్క రాజధాని 
కోటిలింగాల, ప్రతిష్ఠానాపురం, ధాన్యకటకం 

5. శ్రీముఖుడు వేయించిన నాణెములు ఎక్కడ లభించాయి 
కోటిలింగాల 

6. శ్రీముఖుడు వేయించిన నాణెములు ఎవరు వేయించిన నాణెములను పోలి ఉన్నాయి 
సమగోప

7. శాతవాహనుల యొక్క రాజభాష ఏది 
ప్రాకృతం 

8. శాతవాహనుల యొక్క మతం 
రాజులు - వైదికం 
రాణులు - బౌద్ధం 

9. శాతవాహనుల యొక్క రాజలాంఛనం 
సూర్యుడు 

10. శాతవాహనులలో అందరికంటే గొప్పవాడు 
గౌతమీపుత్ర శాతకర్ణి 

11. శాతవాహనుల రాజులలో ఆఖరివాడు 
3వ పులోమావి 

12. నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు 
బ్రాహ్మణులు 

శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి అవి 
*******************************************************
ప్రతిష్ఠానాపురం  -- P T శ్రీనివాస అయ్యంగార్, Dr. గోపాలాచారి 
విదర్భ -- V V మిరాశీ 
కన్నడ -- సుక్తంకార్ (శాతవాహనులు ఆంధ్రులు ఒక్కరు కాదు అని పేర్కొన్నాడు)
ఆంధ్ర -- గుత్తి వెంకట్రావ్, R G భండార్కర్, A స్మిత్, బార్నెట్, బార్జస్ 
కోటిలింగాల -- P V పరబ్రహ్మశాస్త్రి, D రాజారెడ్డి, సంగనభట్ల సరసయ్య, B N  శాస్త్రి 
********************************************************

13. పురాణాల ప్రకారం శాతవాహనులు ఏ ఏ వర్ణానికి చెందిన వారు 
హీన జాతి 

14. జైన గ్రంధాలు శాతవాహనులను ఏ కులానికి చెందిన వారిగా పేర్కొన్నాయి 
నిమ్నకుల పురుషుడు మరియు అగ్రకులానికి చెందిన మహిళ

15. హాలుని గాథాసప్తశతి ప్రకారం వీరి మొదటి రాజధాని 
ప్రతిష్ఠానాపురం 

16. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు మొత్తం ఎంతమంది రాజులు 
30

17. మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు సుమారు ఎప్పటినుండి ఎప్పటి వరకు పరిపాలించారు 
క్రీ.పూ. 271 - క్రీ.శ. 174 సుమారు 450 సంవత్సరాలు 

18. తొలి శాతవాహనుల రాజులు ఎక్కడి వరకు కలరు 
1 నుంచి 23  రాజుల వరకు 

19. తొలి శాతవాహనులలో గొప్పవాడు 
1వ శాతకర్ణి (3వ రాజు)

20. మలి శాతవాహనులలో గొప్పవాడు 
యజ్ఞశ్రీ శాతకర్ణి (27వ రాజు)


Tags: TSPSC Study material. telangana history notes in telugu, satavaahana dynasty notes in telugu, telangana history practice questions in telugu, telangana history bits for practice, tspsc groups notes in telugu, tspsc bit bank in telugu, appsc study material in telugu, appsc notes in telugu