ముదిగొండ చాళుక్యులు Mudigonda Chalukyas History

ముదిగొండ చాళుక్యులు (క్రీ.శ.850 - 1200)

ముదిగొండ చాళుక్యుల వంశానికి మూల పురుషుడు రణమర్దుడు
వీరియొక్క రాజధాని-ముదిగొండ 
వీరి రాజచిహ్నం-కంఠకాహారం 
ఈ వంశానికి చివరి రాజు -- నాగతి రాజు, ఇతనికి కల బిరుదు వివేకా నారాయణ, ఇతను మహాదేవుడు(కాకతీయ రాజు) సమకాలీనుడు 
వీరిలో గొప్పవాడు -- 1వ కుసుమాయుధుడు 
కొరివిసీమకు గల మరొక పేరు - విసురు నాడు, ఇది మంచికొండనాడు లో ఒక భాగం 

కుసుమాయుధుడు (క్రీ.శ.870-895)
  • ఇతను గుణగణ విజయాదిత్యుడికి సమకాలీనుడు 
  • ఇతని కాలంలో రాష్ట్రకూట 2వ కృష్ణుడు కొరివిసీమను ఆక్రమించాడు 
  • 1వ చాళుక్య భీముడు కూకిపర్రు అనే గ్రామాన్ని 'పోతానయ్య' అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు. 

గొణగయ్య (క్రీ.శ.895-910)
నిరవద్యుడు (క్రీ.శ.910-935)
6వ కుసుమయోదుడు (క్రీ.శ.1150-1175)
నాగటిరాజు (క్రీ.శ.1175-1200)