Telangana Rastra Udyama Charitra Practice Papers 10

Telangana State Movement and Formation Practice Questions in Telugu

1) ప్రొఫెసర్ కోదండరాం స్వస్థలం ఎక్కడ 
1) నాగర్ కర్నూల్ 
2) వికారాబాద్ 
3) మంచిర్యాల 
4) కోరుట్ల


2) ముల్కీలకి సంబందించి హైదరాబాద్ సంస్థానంలో అతి  ముఖ్యమైన ఫర్మానా గా పిలవబడేది 
1) 1919
2) 1933
3) 1949
4) 1888


3) 1985 లో కెసిఆర్ ఏ పార్టీ నుండి ఎన్నికయ్యారు 
1) టి డి పి 
2 కాంగ్రెస్ 
3) సి పి ఐ (ఎం)
4) పీపుల్స్ డెమొక్రాటిక్


4) 1985 - 2004 మధ్యకాలంలో కెసిఆర్ ఎన్నిసార్లు MLA గ ఎన్నికయ్యారు 
1) 5
2) 6
3) 4
4) 3


5) కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకరుగా ఏ మధ్యకాలంలో పనిచేసారు 
1) 1985-1995
2) 1995-2001
3) 1999-2001
4) 1997-2001


6) 1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపన జరిగే నాటికి తెలంగాణాలో సాగైన మొత్తం భూమి నికర విస్తీర్ణం ఎంత 
1) 56 లక్షల హెక్టార్లు 
2) 36 లక్షల హెక్టార్లు
3) 46 లక్షల హెక్టార్లు 
4) 26 లక్షల హెక్టార్లు


7) తెలంగాణ ప్రజాసమితికి అధ్యక్షురాలిగా పనిచేసిన మహిళా ఎవరు 
1) అనురాధ 
2) టి యస్ సదాలక్ష్మి 
3) లక్ష్మమ్మ 
4) సంగం లక్ష్మీబాయి


8) 2009 డిసెంబర్ 4 న ఏర్పాటైన తెలంగాణ తాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎవరు 
1) కొత్తపల్లి జయశంకర్ 
2) కెసిఆర్ 
3) కోదండరాం 
4) కేశవరావు జాదవ్


9) హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయిన సమయంలో హైద్రాబాద్ లోని ఎన్ని జిల్లాలు కలవు 
1) 17
2) 16
3) 15
4) 18


10) తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన 'జాన్ పహాడ్ దర్గా' ఏ జిల్లాలో కలదు 
1) హైదరాబాద్ 
2) రంగారెడ్డి 
3) మెదక్
4) నల్గొండ


11) రవీంద్రనాథ్ తన 17 రోజుల నిరాహార దీక్షను విరమించడంతో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎవరు 
1) వెంకట్రామిరెడ్డి 
2) మల్లికార్జునరావు 
3) సదానంద్ 
4) రమాకాంత్ రెడ్డి


12) నిజాం ముల్కీ లీగ్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు 
1) నవాబ్ యార్ జంగ్  
2) సాలార్ జంగ్ 1
3) నవాబ్ సర్ నిజామత్ జంగ్ 
4) మీర్ మొహ్మద్ అలీ


13) హైదరాబాద్ నిర్మాణ సమయంలోనే నిర్మించబడిన కట్టడము ఏది 
1) మక్కా మసీదు 
2) హుస్సేన్ సాగర్ 
3) జామా మసీద్ 
4) చౌమహల్లా ప్యాలస్


14) ప్రో!! కేశవరావు జాదవ్ ఏ పార్టీని స్థాపించారు 
1) తెలంగాణ ప్రజాసమితి 
2) సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి 
3) స్వతంత్ర తెలంగాణ సమితి 
4) విశాల తెలంగాణ ప్రజాసమితి


15) ప్రో!! కేశవరావు జాదవ్ తెలంగాణ ప్రజా సమితికి ఎప్పుడు రాజీనామా చేసారు 
1) 1969 మే 21
2) 1969 మే 19
3) 1969 మే 17
4) 1969 మే 11


16) నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ముందున్న పేరు ఏంటి 
1) నంది కొట్టూరు 
2) నంది కట్ట ప్రాజెక్టు 
3) నందికోట ప్రాజెక్టు 
4) నందికొండ ప్రాజెక్టు


17) దక్కనీ చిత్రకళకు సుప్రసిద్ధుడు 
1) మీర్ హసీం 
2) మీర్ జుమ్లా 
3) అబూ హషీమ్ 
4) అబుల్ హాసన్


18) ప్రో!! కేశవరావు జాదవ్ ఏ శాఖలో ప్రొఫెసర్ గ పనిచేసారు 
1) ఇంగ్లీష్ 
2) ఫిజిక్స్ 
3) కెమిస్ట్రీ 
4) పొలిటికల్ సైన్స్


19) ప్రొఫెసర్ కోదండరాం ఏ శాఖ ప్రొఫెసర్ గా పనిచేసారు 
1) ఎకనామిక్స్ 
2) పొలిటికల్ సైన్స్ 
3) ఇంగ్లీష్ 
4) హిస్టరీ


20) కెసిఆర్ యొక్క స్వస్థలం ఏది 
1) చింతమడక 
2) జోగిపేట 
3) సిద్ధిపేట 
4) రామయం పేట


Tags: Telangana state udyama charitra in telugu, telangana rastra udyama charitra study material in telugu, problems of telangana state formation, telangana history notes in telugu, ts studies