Telangana State Formation from 1948 - 2014 Model Paper 2

Telangana State Movement Quiz in Telugu


1) 1969 జనవరి 6న పాల్వంచలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్ తో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షడు ఎవరు 
1) కృష్ణ
2) కవి రాజమూర్తి 
3) శివ రామ మూర్తి 
4) శ్రీనివాస మూర్తి 

2) తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు 
1) కాళోజీ నారాయణ రావు 
2) కొండా లక్ష్మణ్ బాపూజీ 
3) జయశంకర్ 
4) రావి నారాయణ రెడ్డి 

3) అహింస గొప్పదే కానీ పిరికితనం కన్నా నేను హింసనే సమర్థిస్తాను అని పేర్కొన్నది ఎవరు 
1) బాలా గంగాధర్ తిలక్ 
2) సుభాష్ చంద్ర బోస్ 
3) భగత్ సింగ్ 
4) గాంధీ 

4) ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు 
1) సురవరం ప్రతాప రెడ్డి 
2) రావి నారాయణ రెడ్డి 
3) కాటం లక్ష్మి నారాయణ 
4) జయశంకర్ 


5) ఈ క్రింది వాటిలో 'భూ పరివేష్టిత రాష్ట్రం' కానిది ఏది 
1) తెలంగాణ 
2) మధ్యప్రదేశ్ 
3) జార్ఖండ్ 
4) ఆంధ్రప్రదేశ్ 

6) నిజాం సబ్జక్ట్స్ లీగ్ క్రింది వారిలో ఎవరికీ సంబంధం లేదు 
1) మీర్ లాయక్ అలీ 
2) రామచంద్ర నాయక్ 
3) సర్ నిజామాత్ జంగ్ 
4) శ్రీనివాసరావు శర్మ 

7) నిజాం సబ్జక్ట్స్ లీగ్ స్థాపించబడిన సంవత్సరం 
1) 1934
2) 1938
3) 1935
4) 1937

8) హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఈ క్రింది వారిలో ఎవరు నియమించేవారు 
1) నిజాం ప్రభువు 
2) నిజాం ప్రధాని 
3) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మెరకు నిజాం ప్రభువు  
4) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మెరకు నిజాం ప్రధాని 

9) ఈ క్రింది వారిలో ముల్కీలకు సంబంధం లేనిది ఏది 
1) 1948 ఫర్మానా 
2) 1933 ఫర్మానా
3) 1888 జరీదా 
4) 1919 ఫర్మానా

10) ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి 
1) ఆదిలాబాద్ -- నిర్మల్ గుట్టలు 
2) రంగారెడ్డి -- అనంతగిరి కొండలు 
3) కరీంనగర్ -- నల్లమల కొండలు 
4) వరంగల్ -- కందికల్ గుట్టలు 

11) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత 
1) 382
2) 307
3) 315
4) 312

12) ఉర్దూ అనే పేరు ఓర్డు అనే ఏ బాషా పదం నుండి వచ్చింది 
1) అరబిక్ 
2) పర్షియా 
3) ప్రాకృతం 
4) టర్కీ 

13)సమ్మక్క-సారక్క జాతర తరువాత తెలంగాణ లో నిర్వహించే రెండవ అతిపెద్ద జాతర ఏది 
1) కొండగట్టు జాతర 
2) గొల్లగట్టు జాతర 
3) ఏడుపాయల జాతర 
4) మైసమ్మ జాతర 

14) రాజ్యాంగంలోని నిబంధన 35(బి) ప్రకారం ముల్కీ నిబంధనలు సక్రమైనవి అని సుప్రీం కోర్ట్ ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది 
1) 1971
2) 1973
3) 1969
4) 1972

15) 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి 
1) 5 సం 
2) 10 సం 
3) 12 సం 
4) 6 సం 

16) 1966 సంవత్సరంలో ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించినప్పటి ముఖ్యమంత్రి ఎవరు 
1) నీలం సంజీవ రెడ్డి 
2) కాసు బ్రహ్మానంద రెడ్డి 
3) భవనం వెంకట్రావ్ 
4) మర్రి చెన్నారెడ్డి 

17) 1వ సాలార్ జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడు చేపట్టాడు 
1) 1857
2) 1853
3) 1855
4) 1861

18) వైతాళిక అనే సంస్థను స్థాపించిన వారు 
1) రావి నారాయణ రెడ్డి 
2)సురవరం ప్రతాప రెడ్డి 
3) కాళోజి నారాయణ రావు 
4) కొమర్రాజు లక్ష్మణరావు 

19) జిల్లబందీ విధానం అనగా 
1) 1వ సాలార్ జంగ్ యొక్క న్యాయ సంస్కరణలు 
2) 1వ సాలార్ జంగ్ యొక్క రెవిన్యూ సంస్కరణలు 
3) 1వ సాలార్ జంగ్ యొక్క పోలీస్ సంస్కరణలు 
4) 1వ సాలార్ జంగ్ యొక్క  ప్రజాపనుల సంస్కరణలు 

20) ఏ నిజాం కాలంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది 
1) 5వ నిజాం 
2) 6వ నిజాం 
3) 7వ నిజాం 
4) 4వ నిజాం